రోడ్లన్నీ కార్పొరేషన్ ఆధీనంలోకి..!

పాదచారుల భద్రతకు ప్రాధాన్యం.. వీధుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలకు సెట్‌బ్యాక్ తప్పనిసరి.. నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం జోక్యం

**హైదరాబాద్, జూలై 13 :

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) బిల్లు–2026లో పట్టణ రహదారులు, ట్రాఫిక్ నిర్వహణ, పాదచారుల సౌకర్యాలపై కీలక నిబంధనలు పొందుపరిచింది. బిల్లు అమల్లోకి వస్తే కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు, వాటికి సంబంధించిన నిర్మాణ సామగ్రి పూర్తిగా కార్పొరేషన్ ఆధీనంలోకి వస్తాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి, నియంత్రణ బాధ్యత కమిషనర్‌కు ఉంటుంది.

బిల్లు ప్రకారం కార్పొరేషన్‌కు రహదారులను మరమ్మతు చేయడం, వెడల్పు చేయడం, కొత్త రోడ్లు నిర్మించడం, నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టడం, పాదచారుల భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి విస్తృత అధికారాలు లభిస్తాయి. అలాగే సబ్‌వేలు, వంతెనలు, ఫ్లైఓవర్లు వంటి రహదారి అనుబంధ మౌలిక వసతులను నిర్మించడం, నిర్వహించడం కూడా కార్పొరేషన్ బాధ్యతగా ఉంటుంది.

ట్రాఫిక్ భద్రత లేదా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని రకాల వాహనాల రాకపోకలను పరిమితం చేయడం లేదా నిషేధించే అధికారం కూడా కార్పొరేషన్‌కు ఉంటుంది. అవసరమైతే ప్రజలకు ముందస్తు నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం ఏదైనా రహదారిని లేదా దాని భాగాన్ని శాశ్వతంగా మూసివేసే అవకాశం కల్పించారు.

### నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం

ఏదైనా ప్రజా రహదారి నిర్వహణలో కార్పొరేషన్ విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ఆదేశాలను కార్పొరేషన్ వెంటనే అమలు చేయాల్సి ఉంటుంది.

### జీఐఎస్‌తో స్ట్రీట్ డెవలప్‌మెంట్ ప్లాన్

రహదారుల ప్రణాళిక, రూపకల్పన, విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక స్ట్రీట్ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించి, కాలానుగుణంగా నవీకరించే అవకాశం కల్పించారు. అవసరమైతే జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్‌తో నిపుణులు లేదా ప్రత్యేక సంస్థల సేవలు కూడా వినియోగించుకోవచ్చు

The Forward Deployed Engineer (FDE)

role has surged in demand,

making it one of the most vital technical roles in enterprise software and AI.

  • Originally coined and popularized by Palantir (where they were known internally as "Deltas"), the FDE role borrows its name from military terminology—meaning to leave headquarters and operate on the front lines.

  • Dexity

  • At its core, an FDE is half software engineer, half technical consultant, and full owner.

  • Exponent

  • 1. What Does an FDE Actually Do?

  • Instead of building generic features for millions of anonymous users from a central office, an FDE embeds directly within a client's environment. They are responsible for making sure complex enterprise software or AI systems actually work in real-world, high-stakes settings.

  • Exponent

Fashion

Unique designs for women, children, and youth in city

Trendy

Contact

9346837455

© 2024. All rights reserved.